Home » heroi vijay
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "వారసుడు". తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో..