Home » heroine keerthi suresh
దీపావళి సందర్భంగా సెలెబ్రెటీస్ అంతా పండుగ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. అందాల భామ కీర్తి సురేష్ కూడా ఫెస్టివల్ పిక్స్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
దక్షిణాదిలో సక్సెస్ అయిన సినీ తారలు సాధారణంగా బాలీవుడ్ వైపు చూస్తారు. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్క�