Home » heroine Malavika
హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. రేపు( మార్చి 17న) ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం మీడియాతో స్పెషల్ చిట్ చాట్..
సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్స్ సమస్య వేధిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ఏమో ఫ్యాన్స్ ఫెడవుట్ అంటున్నారు.