Home » Heroine Nabha Natesh
హీరోయిన్ నభా నటేష్ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా షార్ట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ చేతిలో ప్రస్తుతం సినిమాలేమి లేవు. ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఇలా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నభా.