Heroine Pranita Photos

    Pranita Subhash : హీరోయిన్ ప్రణీత లేటెస్ట్ ఫొటోషూట్..

    December 11, 2022 / 10:30 AM IST

    హీరోయిన్ ప్రణీత తల్లి అయ్యాక మరింత డోస్ పెంచుతూ ఫోటోషూట్స్ చేసి ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా జీన్స్, టీషర్ట్ లో నడుము అందాలు చూపిస్తూ స్టల్స్ ఇచ్చింది ప్రణీత.

10TV Telugu News