heroine selection

    Anniyan Remake: హిందీ రీమేక్ హీరోయిన్ ఫైనల్ చేసిన శంకర్!

    April 17, 2021 / 12:38 PM IST

    ఒకవైపు వరస వివాదాలు వెంటాడుతున్నా దర్శకుడు శంకర్ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియన్-2 పూర్తిచేయకుండా మరో సినిమాను ఎలా ఒప్పుకుంటారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెక్కినా.. అపరిచితుడు సర్వహక్కులు తన వద్దే ఉన్నాయని నిర్మాత ఆస్కార్ రవిచంద�

10TV Telugu News