Home » Heroine Shriya
40 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటి యంగ్ హీరోయిన్స్ కి అందంలో పోటీ ఇస్తుంది శ్రియ. ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో ఇలా బోల్డ్ ఫొటోలతో అలరిస్తుంది.
హీరోయిన్ శ్రియ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా ఉంది. హిందీలో వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో ఎప్పటికప్పుడూ హల్ చల్ చేస్తుంది. తాజాగా రెడ్ గౌనులో మెరిపిస్తూ హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసింది.