-
Home » heroine sumalatha
heroine sumalatha
Sumalatha : సూర్యుడు ఉన్నంతకాలం మీరు నాలో ఉంటారు.. భర్తని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సీనియర్ హీరోయిన్..
December 9, 2022 / 10:51 AM IST
అంబరీష్ మరణం తర్వాత ఆయన స్థానంలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు సుమలత. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో తన భర్త అంబరీష్ ని తలుచుకుంటూ పలు పోస్టులు పెడతారు. తాజాగా అంబరీష్ తో తన వివాహం జరిగి 31 సంవత్సరాలు కావడంతో భర్తని తలుచుకుంటూ.................