Home » Heroine Varsha Bollamma Reaction on her Marriage Rumours
తెలుగు, తమిళ సినిమాలు నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ "వర్ష బొల్లమ్మ". దీపావళికి విడుదలైన స్వాతిముత్యం కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ అమ్మడు గురించి పలు వెబ్ సైట్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ అందాల భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్�