-
Home » hey bhalwanth
hey bhalwanth
హే బల్వంత్ మూవీ ప్రమోషన్స్ లో శివాని నాగారం.. క్యూట్ ఫొటోలు
February 17, 2026 / 08:18 PM IST
లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ హే బల్వంత్. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది ఈ అమ్మడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.