Home » Hey Rangule
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఈ నెల31న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రంలోని ‘హే రంగులే’ పాటను విడుదల చేశారు.