Home » heyuan
గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఒంటరిగా షాపింగ్ కు వెళ్లాలంటే మీకు బోర్ కొడుతుందా? పక్కన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. 10 రూపాయలు చెల్లిస్తే చాలు..షాపింగ్ మాల్ లోనే మీకోసం గర్ల్ ఫ్రెండ్ లు రెడీగా ఉంట�