Home » Hi Nanna
సైమా 2024 అవార్డుల్లో హాయ్ నాన్న సినిమా 5 అవార్డులు, దసరా సినిమా 4 అవార్డులు, బేబీ సినిమా 3 అవార్డులు సాధించాయి.
హాయ్ నాన్న సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నట్టు చెప్పారు కానీ అధికారికంగా చిత్రయూనిట్ కలెక్షన్స్ బయటపెట్టలేదు.
'హాయ్ నాన్న' సినిమా OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారా? రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతోందంటే?
నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో చూశారా..? అర్జున్ తన నాన్నకి క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చాడు.
మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న 'ఉస్తాద్' ప్రోమో వచ్చేసింది. తన వీరాభిమాని కోసం నాని ఆడే ఆట ఏంటో చూసేయండి.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాయ్ నాన్న సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. హాయ్ నాన్న సినిమా నచ్చడంతో చిత్రయూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఇలా వైట్ డ్రెస్ లో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే సత్తా చాటాయి. అందులోనూ కొత్త దర్శకులు తమ మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ఏంటో చూపించారు. ఆ కొత్త దర్శకులు ఎవరు..? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసేయండి.
అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రావాలని స్టార్ హీరోల అభిమానులు కూడా కోరుకుంటారు. అయితే ఇటీవల ఈ 1 మిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ కొంచెం ఫేమ్ ఉన్న స్టార్స్ కి, హైప్ ఉన్న సినిమాలకు వస్తున్నాయి.
శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.