Home » Hi Nanna Review
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాయ్ నాన్న సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. హాయ్ నాన్న సినిమా నచ్చడంతో చిత్రయూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.