Home » Hi Nanna teaser
నాని 30వ సినిమాగా హాయ్ నాన్న(Hi Nanna) అంటూ రాబోతున్నాడు. నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.
హాయ్ నాన్న ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.