Home » HICC Novotel in Madhapur
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్క�