hiccuping

    విచిత్రం : ఆమెకు 12 ఏళ్లుగా ఎక్కిళ్లు ఆగట్లేదు

    October 26, 2019 / 05:20 AM IST

    ఎక్కిళ్లు. ప్రతీ ఒక్కరికీ వస్తాయి. ఆ సమయంలో కాసిని మంచినీళ్ళు తాగితే ఆగిపోతాయి. కానీ గంటల తరబడే కాదు..రోజులూ కాదు.. నెలల కూడా కాదు ఏకంగా సంవత్సరాల తరబడి ఎక్కిళ్లు వస్తే..దాన్నేమంటాం. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అటువంటి ఇబ్బందిని గత

10TV Telugu News