Home » Hidden In Bed Box
ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు.