Home » Hidden Money
లాక్డౌన్ పొడిగింపుతో దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి. ముఖ్యంగా నిరు పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపూట కూడా తిండి దొరకని పరిస్థితి ఉంది. ఈ కష్ట సమయంలో పలు రంగాలకు చెందిన వారు ముందుకొచ్చారు. చేతనైనా సాయం చేస్తున్నారు. నిర�