Home » High cholesterol levels
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్తనాళాలు,నరాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మంచి ఆహార అలవాట్లు, నిరంతర వ్యాయామం, శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం, ఇలాంటి వాటితో మన దేహంలో తయారయ్యే అధిక కొవ్వులను నియంత్రించవచ్చు. ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం మంచిది.