Home » High cholesterol - Symptoms and causes
అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ వల్ల ధమనులలో ఏర్పడే ఫలకం కారణంగా స్ట్రోకులు , గుండెపోటు వంటి అత్యవసర సంఘటనలకు కారణం కావచ్చు. గుండె జబ్బులతోపాటు ఇత
ధూమపానం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది,మద్యం ఎక్కువగా తాగడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
చెడు కొవ్వులు నియంత్రణలో ఉండాలంటే పీచు అధికంగా ఉండే ఆహారాలైన ఆకు కూరలు, కూరగాయలు, కాల్షియం అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.