High Court grants Rhea Chakraborty bail

    Bollywood Drugs Case: రియాకు బెయిల్ మంజూరు.. కానీ..

    October 7, 2020 / 12:19 PM IST

    Rhea Chakraborty: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ మాజీ ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తికి ఊరట లభించింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రంగంలోకి దిగి రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పా�

10TV Telugu News