Home » high expectations
ట్రిపుల్ఆర్, కెజిఎఫ్ ని చూసినకళ్లు.. కెజిఎఫ్ లాంటి మరో సినిమానే కోరుకుంటాయి. అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ అంతకుమించిన యాక్షన్ ని ఎక్స్ పెక్ట్ చేస్తాయి.
లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నాడు రాధేశ్యామ్. సలీమ్-అనార్కలీ, దేవదాస్ -పార్వతి తర్వాత ప్రభాస్, పూజాహెగ్డేనే అని సినిమా మీద విపరీతమైన హైప్స్ పెంచేసిన రాధేశ్యామ్ ఆ అంచనాల్ని..