high five to him

    ఆశీర్వదిస్తున్న ఫాదర్… హైఫై కొట్టిన పాప.. ఫన్నీ వీడీయో

    October 23, 2020 / 01:11 PM IST

    పసిపిల్లలు దేవుడుతో సమానం అంటుంటారు. అలాంటిది వారు ఏం చేసినా సరే.. చూడటానికి చాలా ఫన్నీ ఉంటుంది. వారు చేసే పనులైనా, అల్లరైనా ప్రతిదీ క్యూట్ గా ఉంటాయి. తెలిసి తెలియని పసితనంతో చేసే ప్రతిదీ మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం చిన్నపిల్లలు ఎటు

10TV Telugu News