Home » High-Level Inquiry
కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు మంత్రి వీనా జార్జ్ హైలెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. త్రిసూర్ జిల్లాలోని చవక్కడ్ కురంజియుర్ కు చెందిన వ్యక్తికి విదేశాల్లోనే పాజిటివ్ వచ్చింది.