-
Home » High-Level Inquiry Ordered
High-Level Inquiry Ordered
Rajnath Singh : మన మిస్సైల్ సిస్టమ్ సేఫ్.. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించాం..!
March 15, 2022 / 12:02 PM IST
Rajnath Singh : పాకిస్తాన్ భూభాగంలో మన దేశీయ క్షిపణి ప్రమాదవశాత్తూ పేలిపోయిన ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రస్తావించారు.