Home » High Level Review Meeting
దేశంలోని కోవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.