Home » high profile officials
ప్రపంచ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అకౌంట్లపై సైబర్ ఎటాక్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 20దేశాల్లోని హైప్రొఫైల్ అధికారులే లక్ష్యంగా సైబర్ దాడికి ప్రయత్నించినట్టు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సంయుక్త దేశాలకు సంబంధించ