Home » high speed shooting
యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయ్యారు చిరంజీవి. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కాదు కానీ సినిమాలో స్టార్ అట్రాక్షన్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మెగాస్టార్.