Home » high tension in tirupati
తిరుపతిలో కుంగిన ఇంటి కూల్చివేతకు అధికారుల యత్నం.. ఉద్రిక్తత
తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. బీజేపీ, టీడీపీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో తిరుపతిలో బందోబస్తు పెంచారు పోలీసులు. ఇరు పార్టీల ముఖ్య నేతలను ఇళ్లలోనే నిర్బంధిస్తున�