Home » high-value items
monkeys spot high-value items to ransom : అదో పురాతన కోతుల నగరం.. అక్కడ కోతులదే రాజ్యం.. పురాతనమైన ప్రదేశమైన బాలిలో ఉలవటు అనే ఆలయం ఉంది. ఇక్కడే పొడవైన తోక కలిగిన కోతులు చరిస్తుంటాయి. అక్కడకు వచ్చే పర్యాటకులను ఆటపట్టిస్తుంటాయి. సరదా కోసం కాదండోయ్.. ఆకలి కోసమే.. వచ్చేటూరిస�