Home » high wire crops
శాశ్వత పందిరి విధానంలో తక్కువ సమయంలోనే పంట కూరగాయలు చేతికొస్తాయి. వీటిని నేలపై సాగుచేస్తే అధికంగా చీడపీడల ఆశించి పెట్టుబడులు పెరుగుతాయి. నాణ్యమైన దిగుబడులు రావు.