Home » High yielding rice varieties
మినికిట్ దశలో ఉన్న ఈ రకాలను వరంగల్ రూరల్ జిల్లా, గీసుకొండ మండలం, ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కోత కోయనున్న ఈ రకాలు ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్�
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�
అంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై , రైతులు తీవ్రంగా నష్టపో�
రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఆర్.ఎన్.ఆర్ - 31479( ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతొమ్మిది) సన్నగింజ రకం, ఆర్.ఎన్.ఆర్ - 29325 (ఇరువై తొమ్మిది మూడువందల ఇరువై అయిదు ) దొడ్డుగింజ రకాలు రైతు క్షేత్రంలో అధిక దిగుబడిని నమోదు చేస్తున్నాయి.