High Yields from MTU 1318

    High Yielding Rice Variety : అధిక దిగుబడినిస్తున్న.. ఎం.టి.యు 1318 వరి రకం

    June 26, 2023 / 07:00 AM IST

    అయితే ఈ రకం  వర్షాలకు పడిపోతుండటంతో , ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయంగా ఎం.టి.యు 1318 ( పదమూడు పద్దెనిమిది) రకాన్ని రూపొందించారు.

10TV Telugu News