Home » Higher Education Chairman Hemachandra Reddy
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి బుధవారం(ఆగస్టు10,2022) ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గత నెల 22న ఏపీ ఈసెట్-2022 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. దాదాపు 3,000 మంది విద్యార్�