-
Home » higher education institutions
higher education institutions
Bio Metric Attendance : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యాసంస్థల్లో బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి
October 13, 2022 / 06:52 AM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.