Home » Higher Penalties
రూల్స్‌ను లైట్ తీసుకుంటే మనీ టైట్ అయిపోతుంది. సెప్టెంబర్ 1నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. కొద్ది రోజుల ముందే భారీగా పెరిగిన ఫైన్‌లతో పాటు ఫాలో అవ్వాల్సిందేనంటూ రూల్స్‌ను గుర్తుకు తెస్తున్నా�