-
Home » Higher remuneration
Higher remuneration
Chennai Metro : చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ
July 30, 2023 / 04:06 PM IST
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 2-7 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 30-38 సంవత్సరాలు ఉండాలి.