-
Home » higher-risk categories
higher-risk categories
కరోనావైరస్ లక్షణాల్లో 6 రకాల కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా?
August 6, 2020 / 06:16 PM IST
ప్రపంచమంతా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పంజా నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు.. కంటికి కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను బలితీసుకుంటోంది. కరోనా వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ �