Home » highest in the world
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,136 మంది మృతిచెందారు. భారత్ లో 48,464,25 కరోనా కేసులు చేరాయి. మరో 79,722 మంది మృతిచెందారు. భారత్ లో రికవరీ రేటు 78 శాతం, మరణాల రేటు 1.64 శాతం నమ�