-
Home » Highest in villages
Highest in villages
గ్రామాల్లో అత్యధికం...నగరాల్లో అత్యల్పం... ఇదీ గత ఎన్నికల్లో ఓటింగ్ తీరు
November 29, 2023 / 06:42 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించా�