Home » Highest-paid CEO
ఎలన్ మస్క్ వార్తల్లో నిలిచి పాపులారిటీ దక్కించుకోవడంలోనే కాదు సంపాదనలోనూ సీఈఓగా అతనే నెం.1గా నిలిచాడు. ఫార్చ్యూన్ 500 జాబితా ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ అత్యధిక వేతనం పొందిన CEOగా గుర్తింపు దక్కించుకున్నాడు.