-
Home » Highest Road
Highest Road
Highest Road : లడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని ప్రారంభించిన ఎంపీ
September 1, 2021 / 03:21 PM IST
లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి వల్ల లేహ్ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు సులభంగా చేరుకోవచ్చు.
World’s Highest Road : ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుని నిర్మించిన BRO
August 4, 2021 / 09:35 PM IST
ప్రపంచంలోని ఎత్తైన రహదారిని తూర్పు లడఖ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.