-
Home » Highest score
Highest score
ఇంగ్లండ్ మ్యాచ్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే.. భారత్ గడ్డపై ఇప్పటివరకు అలా జరగలేదు! గణాంకాలు ఇవే..
February 5, 2024 / 08:13 AM IST
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో మ్యా చ్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.