Home » highest scorer
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాంచీ వేదికగా భారత్ తో రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన గప్తిల్..
పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మెరుగైన రికార్డును సాధించాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ సంవత్సరం మాత్రమే కాదు వరుసగా ఏడో ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల వైజాగ్‌లో ఆడిన రెండో వన్డేల�