Home » Highest Single-Day Rise
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.