Home » highest sporting
భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ క్రీడల్లో అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్నకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మను సత్కరించనున్నట్లు శుక్ర�