Home » Highest team total in ODI World Cups
ఇప్పటి వరకు 12 వన్డే ప్రపంచకప్‌లు జరిగాయి. ప్రస్తుతం 13వ ప్రపంచకప్ భారత్ వేదికగా జరుగుతోంది. ఆరంభమై రెండు రోజులు గడిచాయో లేదో అప్పుడే పలు ప్రపంచ రికార్డులు బద్దలు అయ్యాయి.