-
Home » highlight videos
highlight videos
గూగుల్ ఫొటోస్లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్.. మీకిష్టమైన వీడియోలను ఇలా హైలైట్ చేయొచ్చు తెలుసా?
October 28, 2023 / 05:33 PM IST
Google Photos Features : గూగుల్ ఫొటోస్లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్ చూశారా? మీకిష్టమైన వీడియోలను, ఫొటోలను గ్యాలరీల నుంచి ఎంచుకుని హైలెట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.