hike base price

    పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమల్లోకి

    January 1, 2020 / 03:09 AM IST

    దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్‌ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్

10TV Telugu News